అయ్యప్ప స్వాములు కట్టే ఇరుముడి గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు తెలుసా.? అందులో ఏముంటాయి? అర్ధం ఏంటి?
ఇరుముడి కట్టు…శబరిమలెక్కు… కార్తీకమాసంలో అయ్యప్ప మాల వేసుకున్న వారు.. తమ దీక్షముగిసిన తర్వాత ఇరుముడిని నెత్తిన పెట్టుకుని, మోసుకుపోతుంటారు ..శబరి లో ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకుని అక్కడ మాల తీస్తారు..దీక్షలో ఉన్న 41రోజులు చాలా నియమాలతో,నిష్టగా ఉంటారు.ఇరుముడి అంటే రెండు అరలు ఉన్న మూట…ఇంతకీ ఆ ఇరుముడిలో ఏముంటుంది అని మీకెప్పుడైనా డౌటొచ్చిందా.. ఇరుముడి ముందు ముడిలో ఆవునెయ్యి, కొబ్బరికాయలు, బియ్యం, పసుపు, కుంకుమ, జాకెట్టు, విభూతి, పన్నీరు, అగరుబత్తి, కర్పూరం, తేనె, ఖర్జూరము, బెల్లము, మిరియాలు, … Read more









