Itchy Hands And Money : కుడిచేయి దురద పెడితే.. మీకు డబ్బులు వస్తాయట.. అలాగే ఓ ఆమెకు రూ.64 కోట్ల లాటరీ తగిలిందట..!
Itchy Hands And Money : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా వర్గాలకు చెందిన ప్రజలు పురాతన కాలం నుంచి నమ్ముతున్న విశ్వాసాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని నిజంగా నమ్మదగినవే అయి ఉంటాయి. అయినప్పటికీ కొందరు వాటిని నమ్మరు గాక నమ్మరు. అలాంటి నమ్మశక్యం గాని విశ్వాసాల్లో చేతుల దురద కూడా ఒకటి. అదేంటీ, చేతులకు దురద ఉంటే దాన్ని విశ్వాసం అంటారా..? అదొక నమ్మకమా..? అని ఆశ్చర్యపోకండి. మేం చెబుతోంది నిజమే. చేతులకు దురద … Read more