నవ్వులు పంచే కమెడియన్ జీవితంలో ఇన్ని విషాదాలా.. ఆ విషయం చెబుతూ కన్నీటి పర్యంతం..
జబర్దస్త్ లో ఒకప్పుడు మహిళలు నటించకపోవడంతో మగవాళ్లే మహిళల గెటప్ వేసుకొని ఆడవారిగా కనిపించి సందడి చేసేవారు. అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో శాంతిస్వరూప్ కూడా ఒకరు. మిగతా వాళ్ళు తర్వాత వేరే దారులు చూసుకున్నా శాంతి స్వరూప్ మాత్రం చాలా కాలం నుంచి జబర్దస్త్ లోనే లేడీ గెటప్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో బాగానే సంపాదించాడు. అంతేకాదు శాంతి స్వరూప్ ఓ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. అయితే … Read more









