సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన జాక్ మూవీ ఎలా ఉంది..?

యువ హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ముఖ్యంగా యువతలో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సిద్దు తాజా చిత్రం జాక్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పై యాక్షన్ కామెడీగా రూపొందిన జాక్ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ పాత్ర ఆసక్తికరంగానే ఉన్నా, కథ, స్క్రీన్‌ప్లే విషయాల్లో మాత్రం … Read more