బ్రాహ్మణుల లాగా, జైన మతస్తులు ఎందుకు ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినరు ?
సమాజంలో జైనీయులకు ఎంతో గౌరవం ఇస్తారు. వారికి ఈ ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు. అయితే.. నిజానికి జైనీయులు మాంసాహారం అస్సలు తీసుకోరు. మరి కొంతమంది ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తీసుకోరు. ఇవి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కూడా బ్రాహ్మణుల తరహాలోనే జైనీయులు దానిని తీసుకోవడానికి వెనుకడుగు వేస్తారు. తినటానికి అస్సలు ఇష్టపడరు. వంటలలో కూడా ఇవి వేయకుండానే, వండుకొని తింటారు. నిజానికి ఉల్లిపాయ, వెల్లుల్లిలో గంధకం ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటి నుండి వాసన కూడా ఎక్కువగా … Read more









