జలగ పట్టుకుని రక్తం పీలుస్తుంటే ఏయే పద్ధతుల్లో వదిలించుకోవచ్చు?
జలగలా రక్తం పీల్చినట్లు పీలుస్తున్నాడు లేదా పీలుస్తుంది.. అని మనం రకరకాల సందర్భాల్లో వాడుతుంటాం. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం పన్నుల ద్వారా ప్రజలను పీల్చి పిప్పి చేస్తుంటే ఇలాంటి పదప్రయోగాలను వాడుతుంటారు. అవును నిజమే. జలగ అనేది పట్టుకుంటే ఒక పట్టాన వదలదు. రక్తాన్ని పీలుస్తుంది. అందుకే జలగ పట్టినట్లు పట్టుకున్నాడు అని కూడా అంటారు. అయితే నిజంగానే జలగ మనల్ని పడితే ఏం చేయాలి.. దాన్ని ఎలా వదిలించుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు … Read more









