జంధ్యం వేసుకోవ‌డం వెనుక దాగి ఉన్న అస‌లు ప‌ర‌మార్థం ఏమిటో తెలుసా..?

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం బ్రాహ్మ‌ణులు జంధ్యం ధ‌రిస్తార‌నే విష‌యం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడంటే కేవ‌లం బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే జంధ్యం ధ‌రిస్తున్నారు కానీ ఒక‌ప్పుడు క్ష‌త్రియులు, వైశ్యులు కూడా జంధ్యం ధ‌రించేవారు. బ్రాహ్మ‌ణులైతే 8వ ఏట‌, క్ష‌త్రియుల‌కు 11వ ఏట‌, వైశ్యుల‌కు 12వ ఏట జంధ్యం ధ‌రింప‌జేస్తారు. సాధార‌ణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏడాదికి ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు నిర్వ‌హిస్తారు. ఈ తంతునే ఉప‌న‌య‌నం అని కూడా పిలుస్తారు. ఉప‌న‌య‌నంలో ధ‌రింప‌జేసే జంధ్యాన్ని జందెం, జందియం, య‌జ్ఞోప‌వీతం … Read more