జపాన్‌లో భార్య భర్తలు విడివిడిగా ఎందుకు నిద్రిస్తారు?
ప్రస్తుతం జపాన్‌లో వివాహిత జంటలు విడివిడిగా నిద్రించడం ఒక సాధారణ పద్ధతిగా మారింది. అయితే ఇలా ఎందుకు నిద్రిస్తారు. ఇది నిజమేనా అని అంటే.. ఇది అక్షరాలు నిజమే. జపాన్ లో పెళ్లి అయిన భార్య భర్తలు ఇద్దరూ కూడా విడివిడిగా నిద్ర పోతారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మొదటగా, జపాన్‌లోని ఇళ్ళు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల, ప్రతి ఒక్కరికీ తగినంత ప్రైవసీ కల్పించడానికి విడివిడిగా నిద్రించడం ఒక పరిష్కారంగా మారింది. అలాగే, పని … Read more









