జయసుధ మొదటి భర్త ఎవరో.. ఆయన ఏం చేసేవారో తెలుసా..?
సహజ నటిగా పేరుందిన జయసుధ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు,శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. స్టార్ హీరోయిన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన జయసుధ సినిమా జీవితం గురించి చాలామందికి తెలుసు. కానీ జయసుధ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం అతి కొద్ది మందికి … Read more









