వివాహ సమయంలో జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారంటే..?
వివాహం అనేది జీవితంలో ఒక్కసారి వచ్చే ప్రక్రియ. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని బాగా చేసుకోవాలనుకుంటారు. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవేంటో తెలుసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. దీని వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. అవేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెబుతున్నారు. అలాంటి విషయాలు ఏంటో తెలుసుకోండి.. వివాహం.. ప్రతి మతంలోనూ వివాహ తంతు ఉంటుంది. అయితే, ఇందులో భారతీయుల ప్రత్యేకతే వేరని చెప్పాలి.. ఎన్నో విషయాలు వివాహ ప్రక్రియల్లో … Read more









