ఈ మాత‌ను ఒక్క‌సారి ద‌ర్శించుకుని నైవేద్యం పెడితే చాలు.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

గుళ్లో ప్రసాదం అంటే.. పులిహోర, దద్దోజనం, పరవన్నం, గుగ్గీలు, లడ్డు మహా అయితే చక్రపొంగలి ఇవే ఉంటాయి కదా..! కానీ పానీపూరీలు, పిజ్జాలు, వడాపావ్‌లనే నైవేద్యంగా పెట్టే ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? ఇవన్నీ ఫాస్ట్‌ఫుడ్స్‌ కదా వీటిని నైవేద్యంగా పెట్టడం ఏంట్రా అనుకుంటున్నారా..? ఇవే కాదండోయ్‌ ఇంకా చాలా ఉన్నాయ్. శాండ్‌విచ్‌లు, కూల్‌డ్రింక్స్‌ కూడా ఇస్తారట.! ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే.. గుజరాత్ గడ్డపై ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుని దర్శనం … Read more