ఇబ్బందుల్లో జెట్ ఇంజిన్ ఒప్పందం.. ఏం జరుగుతుందో చూడాలి..
Tejas MK1 యుద్ద విమానంలో మనం అమెరికా సంస్థ అయిన GE వారి 404 engine ఉపయోగిస్తున్నాం. TEJAS MK2, అలాగే ప్రారంభంలో తయారు చేసే స్వదేశీ 5th gen యుద్ద విమానం బ్యాచ్ లో వినియోగించడం కోసం జరిగిన సెలెక్షన్ ప్రాసెస్ లో పాలుపంచుకున్న సంస్థలలో GE 414 engine lowest 1 bidder గా తేలింది, అలాగే అది బాగా suitable. ఈ కాంట్రాక్ట్ పొందాలి అంటే, సెలెక్ట్ అయిన సంస్థ భారత్ కి … Read more









