Jin Shin Jyutsu : రాత్రి నిద్రకు ముందు మీ చేతి వేళ్లను ఇలా చేసి చూడండి. అద్భుత ఫలితాలొస్తాయి..!
Jin Shin Jyutsu : కేవలం 5 నిమిషాల పాటు ఈ సింపుల్ హ్యాండ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా శరీరాన్ని ఎలా ఉత్తేజంగా ఉంచుకోవచ్చో తెలుసుకోండి. శరీరంలోని కొన్ని భాగాలపై కొంత సేపు ఒత్తిడి కలిగించడం ద్వారా పలు రుగ్మతలను నయం చేసుకోవచ్చని ఆక్యుప్రెషర్ వైద్యం చెబుతోంది. మనలో అధిక శాతం మందికి దీని గురించి తెలుసు. అయితే ఇప్పుడు చెప్పబోయే జిన్ షిన్ జ్యుత్సు అనే పురాతనమైన విధానం కూడా సరిగ్గా ఇదే విధంగా పనిచేస్తుంది. … Read more









