Johnny : జానీ సినిమా కోసం పవన్ చేసిన ప్రయోగాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Johnny : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడిగానే కాదు దర్శకుడిగాను ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తెరకెక్కించిన జానీ చిత్రం 2003 ఏప్రిల్ 25న 250 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. రేణూ దేశాయ్ ఇందులో కథానాయికగా నటించగా, ఈ చిత్రం దారుణమైన ఫ్లాప్‌ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకి హైప్ మాత్రం బాగానే దక్కింది. సినిమా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ స్టైల్‌ని చాలా మంది అనుకరించారు. అయితే ఈ సినిమా … Read more









