జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం వారంలో ఉన్న 7 రోజుల్లో ఏయే రోజులు ప్ర‌యాణానికి అనుకూల‌మో తెలుసా..?

ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌యాణాలు చేసే వారెవ‌రైనా ఎక్క‌డికి వెళ్తున్నా, ఎలా వెళ్తున్నాం, టిక్కెట్లు బుక్ చేస్తే రిజ‌ర్వేష‌న్ ఉందా..? బ‌స్సులోనా, రైళ్లోనా..? వ‌ంటి అనేక విష‌యాల్లో ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అది మంచిదే. అయితే వెనుక‌టి రోజుల్లో అలా కాదు, ప్ర‌యాణం చేస్తున్నారంటే అంత‌కు కొన్ని రోజుల ముందే ప్ర‌యాణ‌పు ముహుర్తాన్ని కూడా నిర్ణ‌యించేవారు. ఫ‌లానా తేదీ, ఫ‌లానా రోజున‌, ఫ‌లానా టైముకు వెళ్లాలి, అని ముందుగానే నిశ్చ‌యించుకుని ప్ర‌యాణం చేసేవారు. దీంతో ప్ర‌యాణంలో ఎలాంటి ఆటంకాలు … Read more

ప్ర‌యాణానికి అనుకూలంగా ఉండే వారాలు, తిథులు ఏమిటో తెలుసా..?

ప్రతి ఒక్కరు జీవితంలో నిత్యం ఎటో అటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో వృత్తి కోసం నిత్యం అంటే ఉద్యోగం కోసం చేసే వాటికి ఎటువంటి మంచి చెడులూ చూడనక్కర్లేదు. అయితే ముఖ్యమైన పనులు, యాత్రలు చేయడానకి తప్పక మంచిచెడూ చూసుకుని పోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది. సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. విదియ, … Read more