జొన్న రొట్టెలు రుచిగా ఉండాలంటే.. ఇలా తయారు చేసుకోవాలి..!
జొన్నలు అద్భుతమైన ఆహారం. చిరుధాన్యాల్లో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని పిండిగా చేసి ఆ పిండితో రొట్టెలు తయారు చేసుకుని తినడం చాలా మందికి అలవాటు. అయితే జొన్న రొట్టెలను కింద తెలిపిన విధంగా చేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటాయి. సాధారణంగా కేవలం ఒక్క పిండిని మాత్రమే వేసి జొన్న రొట్టెలను తయారు చేస్తే కొందరికి తినేందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారు కింద ఇచ్చిన విధంగా ఆ రొట్టెలను తయారు చేసుకుని తింటే దాంతో … Read more









