జొన్నరొట్టె diabetes పేషెంట్స్ కి మంచిదేనా?
జొన్న రొట్టె & డయాబెటిస్ – నిజమెంత? బిజినెస్ ఎంత? మొదటగా, జొన్న రొట్టె తినొచ్చా లేక తినకూడదా? అని డయాబెటిక్ పేషెంట్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఫుడ్ మంచిదే, గమనించాల్సింది క్వాంటిటీ, టైమింగ్, కాంబినేషన్ అన్న సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. సబ్జెక్టు క్లియర్ అవ్వాలంటే కొన్ని పాయింట్లు చూద్దాం. డయాబెటిస్ ఎలా వస్తుంది? కొంతమందికి జెనెటిక్ (తల్లిదండ్రుల నుంచి వస్తుంది). చాలా మందికి లైఫ్‌స్టైల్ కారణంగా (ఊబకాయం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, … Read more









