Jowar Laddu : జొన్న లడ్డూలు.. రోజుకు ఒకటి తింటే చాలు.. ఇలా తయారు చేసుకోవాలి..!
Jowar Laddu : జొన్నలు చిరు ధాన్యాల జాబితాకు చెందుతాయి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. అందుకనే చాలా మంది జొన్నలతో గటక, సంగటి, రొట్టె, జావ వంటివి చేసుకుని తింటుంటారు. అయితే జొన్నలతో లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని ఆరోగ్యకరమైన పద్ధతిలో తయారు చేసుకుంటే.. ఎవరైనా సరే తినవచ్చు. జొన్నలతో తయారు చేసిన లడ్డూను రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. మనకు అమితమైన శక్తి లభిస్తుంది. పైగా అనేక పోషకాలు కూడా అందుతాయి. ఇక జొన్నలతో … Read more









