Jr NTR Home : ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఎన్టీఆర్ ఇల్లు.. ఎంత అందంగా ఉంది..!
Jr NTR Home : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. తన తాత ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారక్ నందమూరి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాడు. ఎన్టీఆర్ కి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ దక్కింది. ఇప్పుడు దేవర 2 అనే సినిమా చేస్తుండగా, ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరగనుంది. అయితే … Read more









