కేవలం పండ్లు లేదా వెజిటబుల్ జ్యూస్‌లను తాగితే కలిగే లాభాలు ఇవే..!
డైటింగ్ చేసేవారు చాలామంది కొద్ది వారాలపాటు జ్యూస్ తీసుకుంటూ తమ అధిక బరువు తగ్గించుకుంటారు. పోషకాహార నిపుణుల మేరకు ప్రధాన పోషకాలు కల పండ్ల రసాలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమే. మరి సమర్ధవంతంగా బరువు తగ్గాలంటే సరైన రీతిలో పండ్లరసాలు ఎలా తాగాలో చూడండి. పండ్ల రసాల వలన ప్రయోజనాలు అనేకం. సాధారణంగా సెలిబ్రిటీలు, మోడల్స్, సైజ్ జీరో అవ్వాలనుకునేవారంతా పండ్లు, కూరల రసాలు ఆహారం బదులుగా 4 లేదా 5 వారాలపాటు తాగి బరువు తగ్గించేసుకుంటారు. … Read more









