ఈ నటి ఏపీ మాజీ సీఎం మనవరాలు అని మీకు తెలుసా.. చదువులో కూడా టాపే..?

బుల్లితెర నటులలో జ్యోతి రెడ్డి అంటే తెలియని వారు ఉండరు.. ఈవిడ సీరియల్స్ లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈమె ఎక్కువగా ప్రతి నాయకురాలు పాత్రల్లో నటించింది. తొమ్మిదవ ఏట ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె 30 సంవత్సరాలకు పైగా నటిగా రాణిస్తోంది. అయితే ఈవిడ ఏపీ మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి మనవరాలని చాలామందికి తెలియదు.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్యోతి రెడ్డి ఈ విషయాలను పంచుకుంది.. తాను ఏపీ మాజీ సీఎం … Read more