ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు.. ఎలాంటి బాధలు ఉన్నా పోతాయి..
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటి ఒంటిమిట్ట కోదండ రామ స్వామి..ఆంద్రా, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలం రాముల వారికి శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సపరేటు అయ్యాక ఆంద్రుల భద్రాచలం అయ్యింది.ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట … Read more









