అతి పెద్ద రాయిని తొలచి నిర్మించిన ఆలయం ఇది.. దీన్ని ఎవరు కట్టారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు..!
కైలాష్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్నది. గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడదని కాదు. నిక్షేపంగా కనిపిస్తుంది.ఇది ఇటుకలతోనో, పెద్దపెద్ద రాళ్ళు పేర్చో కట్టిన కట్టడం కాదు. అత్యంత ఆశ్చర్యం, సంక్లిష్టత కలిగిన ఈ మచ్చలేని ఏకశిలా ఆలయాన్ని క్రీశ 8 శతాబ్దం( 756-773)లో రాష్ట్రకూటులు నిర్మించారు. అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటిరోజులనుబట్టి కనీసం 200 సంలు కావాలి. కానీ కేవలం … Read more









