రామ్ చరణ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్…!
రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో మగధీర కూడా ఒకటి. మొదట ఈ సినిమాలో హీరోగా అనుకున్నది టాలీవుడ్ స్టైల్ హీరో అల్లు అర్జున్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పైన తెరకెక్కింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి హీరో ఈ సినిమాలో నటిస్తే సూపర్ అంటూ అప్పట్లో అల్లు అరవింద్ భావించారట. అయితే రాజమౌళి కథకు బన్నీ సూట్ అవ్వడని సున్నితంగా ఆయన ఆఫర్ … Read more









