ఆ ఆల‌యంలో లాక్ చేసిన తాళం క‌ట్టి పూజిస్తే కాళికా దేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ట తెలుసా..?

ఓ ప్ర‌ద‌క్షిణ‌… ఓ మొక్కు… ఓ అర్చ‌న లేదా అభిషేకం… నైవేద్యం… ద‌క్షిణ‌… ఇవి స‌మ‌ర్పించి హిందువులు త‌మ ఇష్ట దైవాన్ని పూజిస్తారు. తాము కోరుకున్న కోర్కెలు నెర‌వేరాల‌ని, త‌మ‌కు ఉన్న స‌మ‌స్య‌లు పోవాల‌ని దైవాన్ని ప్రార్థిస్తారు. అంతే… దాదాపుగా ఎక్క‌డ ఏ ఆల‌యంలోనైనా భ‌క్తులు దైవాన్ని పూజించే విధానం ఇలాగే ఉంటుంది. కానీ… ఆ ఆల‌యంలో మాత్రం అలా కాదు. ఓ తాళాన్ని భ‌క్తులు ఆల‌యంలో త‌గిలించి త‌మ కోర్కెలు నెర‌వేరాల‌ని కోరుతారు. ఇంత‌కీ ఆ … Read more