Kamala Pandu : వజ్రం కన్నా విలువైంది ఇది.. అసలు విడిచిపెట్టకండి.. పేగుల్లోని మలం మొత్తం బయటకు వస్తుంది..
Kamala Pandu : ఆరెంజ్ ఫ్లేవర్ అందరికి ఇట్టే నచ్చేస్తుంది. చూడటానికి మంచి రంగు, అంతకుమించిన రుచితో ఎవరినైనా ఈ కమలా పండ్లు ఇష్టపడేలా చేస్తాయి. ఈ కమల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం, విటమిన్ C, ఫాస్పరస్, బీటా కెరోటిన్ వంటివి శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. శరీర పెరుగుదలకి, జీవక్రియలు సక్రమంగా పని చేయడంతోపాటు రక్తపోటును తగ్గించడానికి పొటాషియం శరీరానికి ఎంతో అవసరం. ఈ పొటాషియం మీడియం సైజు కమలా … Read more









