కేరాఫ్ కంచరపాలెం సినిమా మీద క్లైమాక్స్ ట్విస్ట్ తప్పించి మరేమీ లేదు అన్న విమర్శ ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
ఇప్పుడేదో మనం పెద్దయ్యాక క్రష్ అనే పదం వాడుతున్నాము గాని ఆ రోజుల్లో బడిలో మనకి నచ్చిన అమ్మాయితో ఎదురుగా నిలబడి చూడటానికి, ఏదోక రకంగా మాట్లాడటానికి, తనకి దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. బడిలో సునీతని ప్రేమించాడు, దూరమైపోయింది. ఆ కోపాన్ని తండ్రి కష్టపడి చేసిన వినాయక విగ్రహం మీద చూపించి, తండ్రిని దూరం చేసుకుంటాడు. ఆ తండ్రి పాత్ర మరణం చూసే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తుంది. వినాయకుడి … Read more









