సౌందర్య నుండి పూజా వరకు తెలుగు లో సక్సెస్ అయిన…5 మంది “కన్నడ” అమ్మాయిలు వీరే.!

1.సౌందర్య సౌందర్య ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన నటులలో ఒకరు. రాజా, జయం మనదేరా, పవిత్ర బంధం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. 2. అనుష్క అనుష్క గురించి చెప్పక్కర్లేదు. అందరికీ అనుష్క సుపరిచితమే. సూపర్, అరుంధతి, బాహుబలి మొదలైన ఎన్నో అద్భుతమైన తెలుగు చిత్రాల్లో అనుష్క నటించి.. మెప్పించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈమె మంచి ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది. 3. ప్రణీత ప్రణీత కూడా … Read more