కాంతార సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
కన్నడలో ఒక సాధారణ సినిమాగా విడుదలయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఈ సినిమా కన్నడ నాట అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో మూవీ మేకర్స్ ఇతర భాషలోకి కూడా అనువదించి విడుదల చేశారు. కథ బాగుంటే ప్రేక్షకులు ప్రాంతీయ బేధాలు లేకుండా ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువయింది. కర్ణాటకలోని గ్రామీణ సాంప్రదాయాలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ ఒక కొత్త కథ చూసాం అనే భావన కలిగించింది. కేజిఎఫ్ చిత్రాలను తెరకెక్కించిన హోంబలే … Read more









