మనుషులు చేసే పనులకు కర్మ సిద్ధాంతం చెబుతున్నది ఏమిటో తెలుసా..?
కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన । మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే। పైన చెప్పింది భగవద్గీతలోని ఓ శ్లోకం. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి చెప్పబడింది. కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు అని పైన చెప్పిన శ్లోకానికి అర్థం వస్తుంది. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. … Read more









