పాండవులు పూజించిన శివాలయం ఇది.. ఎక్కడ ఉందో తెలుసా..?
పాకిస్థాన్ 1947 వరకు మనదేశంలో అంతర్భాగమే. అక్కడ పలు చారిత్రక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మహాభారత కాలం నాటి పవిత్రమైన శివాలయం, పాండవులు ఆరాధించిన శివలింగ విశేషాలు తెలుసుకుందాం… కటస్రాజ్ మందిర్ అనేది హిందూ దేవాలయ సముదాయం, ఇది పాకిస్తాన్లోని పంజాబ్ లోని చక్వాల్ జిల్లాలోని చోవా సైదాన్షా సమీపంలోని కటాస్ గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు మహా శివుడు. మహాభారతం కాలం నుండి ఉనికిలో ఉంది. పాండవ సోదరులు తమ ప్రవాసంలో … Read more









