జీవితంలో ఒక్క‌సారైనా వెళ్లాల్సిందే.. కాట్రా వైష్ణోదేవి ఆల‌యం విశిష్ట‌త‌లు..!

మ‌న దేశంలో ఉన్న ఎన్నో పురాత‌న‌మైన ఆల‌యాల్లో కాట్రా వైష్ణోదేవి ఆల‌యం కూడా ఒక‌టి. ఇది జ‌మ్మూ కాశ్మీర్‌లో మంచుకొండ‌ల న‌డుమ ఉంటుంది. ఈ ఆల‌యానికి ఎంతో విశిష్ట‌త ఉంది. ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది ఈ ఆల‌యాన్ని సందర్శిస్తారు. త‌మ కోరికలను నెర‌వేర్చాల‌ని దైవాన్ని కోరుతారు. ఇక అనుకున్న‌వి నెర‌వేరిన వారు మొక్కులు చెల్లించుకుంటారు. జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉన్న కాట్రా వైష్ణోదేవి ఆల‌యాన్ని కొన్ని ల‌క్ష‌ల ఏళ్ల కింద‌టే నిర్మించి ఉంటార‌ని స్థానికులు చెబుతుంటారు. ఈ … Read more

Katra Vaishno Devi : ఈ ఆల‌యానికి వెళితే చాలు.. ఎందులో అయినా స‌రే విజ‌యం సాధిస్తారు..!

Katra Vaishno Devi : మ‌న దేశంలో ఉన్న ఎన్నో పురాత‌న‌మైన ఆల‌యాల్లో కాట్రా వైష్ణోదేవి ఆల‌యం కూడా ఒక‌టి. ఇది జ‌మ్మూ కాశ్మీర్‌లో మంచుకొండ‌ల న‌డుమ ఉంటుంది. ఈ ఆల‌యానికి ఎంతో విశిష్ట‌త ఉంది. ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది ఈ ఆల‌యాన్ని సందర్శిస్తారు. త‌మ కోరికలను నెర‌వేర్చాల‌ని దైవాన్ని కోరుతారు. ఇక అనుకున్న‌వి నెర‌వేరిన వారు మొక్కులు చెల్లించుకుంటారు. జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉన్న కాట్రా వైష్ణోదేవి ఆల‌యాన్ని కొన్ని ల‌క్ష‌ల ఏళ్ల కింద‌టే నిర్మించి … Read more