ప‌సికందుకు కాటుక పెట్ట‌డం క‌రెక్టేనా..? డాక్ట‌ర్లు ఏమంటున్నారు..?

చిన్నపిల్లలకు కాటుక పెట్టడం హిందూ సంప్రదాయం. హిందువులే కాదు దాదాపు అందరూ పెట్టేస్తుంటారు. చిన్నపిల్లలకు స్నానం చేయించి కళ్లకు, ఐబ్రోస్‌కు, నుదిటిమీద ఇలా మొత్తం కాటుకతో నింపేస్తారు. దీనికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి దిష్టి తగలొద్దు అని రెండోది ఐబ్రోస్‌కు చిన్నప్పుడే మంచిగా కాటుక పెడితే జుట్టు బాగా వస్తుంది, కళ్లకు చలవచేస్తుందని పెద్దలు అంటుంటారు. రోజుల వయసున్న శిశువుకు కూడా కాటుక పెడతారు. కానీ నవజాత శిశువుకు కాటుక పెట్టడం సురక్షితమేనా..? దీనిపై నిపుణులు … Read more

కాటుక పెట్టుకోవడం వల్ల.. ఆరోగ్యానికి ఇన్ని లాభాలున్నాయా..!

కాటుక పెట్టుకోవడం అనేది మన పూర్వ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. అయితే పుట్టిన పిల్లలు, కొంతమంది యువతులు కూడా కళ్ళకు కాటుక పెట్టుకుంటారు. అదే పూర్వకాలం నుంచి పెద్దలు కాటుక అనేది పుట్టిన పిల్లలకు ఎందుకు పెడతారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు కానీ, ఆ కాటుక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.. స్త్రీలకు ఐదోతనం గా సూచించే సుమంగళ ద్రవ్యాలలో కాటుక ఒకటి. ఇది కళ్లకు రాసుకోవడం … Read more