Kavya Maran Net Worth : సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Kavya Maran Net Worth : త‌్వరలోనే ఐపీఎల్ 2025 జరగనుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం చాలా స్ట్రాంగ్‌గా కనిపించింది. హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ లో ఒక్కరు హైలెట్ గా నిలుస్తున్నారు. ప్రతి కెమెరా కన్ను ఆమె పై ననే ఉంటాయి. టీవీ ల్లో మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పడు ఆమె కనిపిస్తుందా అని కళ్ల ల్లో ఒత్తులు వేసుకుని మరి చూస్తారు. ప్రత్యేకంగా ఆమె కోసమే క్రికిట్ మ్యాచ్ … Read more









