వీసా గొడవ లేదు.. పాస్ పోర్ట్ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ.. ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు..
భారతీయులకు ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సోమ్‌నాథ్ ఆలయం నుంచి మేఘాలయా దాకా ఏ పర్యాటక ప్రదేశం చూసినా కళకళలాడుతూనే ఉండటానికి కారణం భారతీయ టూరిస్టులే. కోవిడ్-19 తర్వాత యువతలో ట్రావెల్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. దేశీయంగానే గాక విదేశాలకూ వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు చేస్తున్న … Read more









