కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తిలో రూ.1 కోటి గెలుచుకుంటే చేతికి ఎంత వ‌స్తుందో తెలుసా..?

కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి.. దీన్నే కేబీసీ అని కూడా అంటారు. మ‌న చిన్న‌త‌నం నుంచే ఈ ప్రోగ్రామ్ వ‌స్తోంది. కానీ దీనికి హోస్ట్‌లే మారుతున్నారు. ఇక ఈ షోకు ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి ఇప్పుడు 16వ సీజ‌న్ న‌డుస్తోంది. ఈ మ‌ధ్యే ఆగ‌స్టు 12న ఈ సీజ‌న్‌ను ప్రారంభించారు. ఇక ఈ సీజ‌న్‌కు గాను చంద‌ర్ … Read more