Keerthi Reddy : తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో తెలుసా..?
Keerthi Reddy : పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం తొలి ప్రేమ. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పటికీ కూడా చాలా మందికి నచ్చుతుంది. ఇక ఇందులో కథానాయికగా నటించి అందరి మనసులు గెలుచుకుంది కీర్తి రెడ్డి. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది కీర్తి. అయితే ఆ తరువాత అనుకున్న స్థాయిలో కెరీర్ … Read more









