కీటో డైట్ పాటించాలనుకుంటున్నారా..? ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
అధిక బరువు తగ్గాలనుకునే వారు పాటిస్తున్న అనేక రకాల డైట్‌లలో కీటోడైట్ కూడా ఒకటి. ఇందులో పిండిపదార్థాలను తక్కువగా, కొవ్వులను ఎక్కువగా, ప్రోటీన్లను ఒక మోస్తరుగా తినాల్సి ఉంటుంది. దీంతో మన శరీరం శక్తి కోసం గ్లూకోజ్‌పై కాకుండా కీటోన్లపై ఆధార పడుతుంది. మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ మొత్తం ఖర్చయ్యాక అప్పుడు శరీరం కీటో స్థితిలోకి వెళ్తుంది. దీంతో ఆ సమయంలో శరీరంలో విడుదలయ్యే కీటోన్లనే మన శరీరం శక్తిగా ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలో మన … Read more









