కంప్యూటర్‌పై పనిచేసి చేతులు నొప్పి వస్తున్నాయా.. ఈ చిన్నపాటి వ్యాయామాలు చేయండి..!
ఈ మధ్యకాలంలో కంప్యూటర్ వినియోగం మన జీవితంలో భాగమైపోయింది. ఉద్యోగులు, విద్యార్ధులు ప్రతి ఒక్కరు కీబోర్డు వాడుతూనే ఉంటారు. టైపింగ్ సమయంలో మోచేతి నొప్పి వయస్సుతో సంబంధంలో లేకుండా అందరికి వస్తుంది. దింతో కొంత మంది పెయిన్ కిల్లర్స్ వాడి ఉపశమనం పొందుతారు. ఒకవేళ నొప్పి దీర్ఘకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించటం మంచిదని సూచిస్తున్నారు. నొప్పి తీవ్రత పెరగక ముందే సత్వర ఉపశమం పొందాలంటే కొన్ని వ్యాయమాలు కూడా ఉన్నాయ్. అవేంటో చూద్దాం.. సాధారణంగా కండరాలు అలసిపోయినప్పుడు … Read more









