తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

మోటార్ సైకిళ్లు, కార్లు, ఇత‌ర వాహ‌నాల‌కు సాధార‌ణంగా డ‌బుల్ కీ ల‌ను అందిస్తారు. ఒక తాళం చెవి పోయినా రెండో తాళం చెవి ఉంటుంది. దీంతో ఇబ్బంది క‌ల‌గ‌దు. అయితే రెండో తాళం చెవి కూడా దుర‌దృష్ట‌వ‌శాత్తూ పోతే అప్పుడు వేరే తాళం బిగించుకుంటారు. మ‌ళ్లీ కొత్త తాళం చెవులు వ‌స్తాయి. అయితే తాళం చెవి పోతే తాళాన్నే మార్చాల్సిన ప‌నిలేదు. అవును.. ఎలా అంటే… తాళం చెవుల‌కు చిత్రంలో చూపిన విధంగా ట్యాగ్‌లు ఉంటాయి. వాటిపై … Read more