KGF Malavika Avinash : కేజీఎఫ్ న‌టి త‌న జీవితంలో ఇన్ని బాధ‌లు ప‌డిందా..!

KGF Malavika Avinash : కన్నడ స్టార్ యష్ హీరోగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ కేజీఎఫ్. రెండు సిరీస్‌లుగా ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది, అయితే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్‌ను కూడా ప్రజలు మరిచిపోలేరు. అంత‌లా మూవీని అందంగా తెర‌కెక్కించారు ప్ర‌శాంత్ నీల్. అయితే ఇందులో న‌టించిన మాళవిక అవినాష్ దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె జీవితంలో విషాదం ఉంది. మాళవిక కుమారుడు ఓ అరుదైన వ్యాధితో … Read more