ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో యాక్టర్ షఫీ ఎలాంటి పనులు చేశాడంటే ?
టాలీవుడ్ లో చాలామంది గొప్పదర్శకులు ఉన్నారు. వాళ్లలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒకరు. మురారి లాంటి ఫ్యామిలీ మూవీ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖడ్గం. ఎన్నో వివాదాలు, సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచి దేశభక్తిని చాటిన ఈ చిత్రం స్వతంత్ర దినోత్సవం అయినా, గణతంత్ర దినోత్సవం అయినా రెండు తెలుగు రాష్ట్రాల టెలివిజన్లో తప్పకుండా ప్రసారం అయ్యే సినిమా ఏదైనా ఉందంటే అది ఖడ్గం మాత్రమే. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. … Read more









