మూవీ బాగుంది అనిపించినా ఖలేజా ఎందుకు ఫ్లాప్ అయ్యింది.. కార‌ణాలు ఇవేనా..?

కొన్ని సినిమాలు చూసిన వెంట‌నే విపరీతంగా న‌చ్చుతాయి. మ‌రికొన్ని సినిమాలు అప్పుడు అర్థం కాక‌పోయినా ఇంకోసారి ఎప్పుడైనా చూసినప్పుడు ఏదో కొత్త‌దనం ఉంద‌నిపిస్తుంది. అప్పుడేందుకు హిట్ అవ్వలేదు అనిపిస్తుంది. అలాంటి సినిమాల లిస్ట్ లో మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్ లో వచ్చిన ఖ‌లేజా సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా 2010లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఇంతకు ముందు అతడు నటించాడు. అతడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా, … Read more