పిల్లలకు లంచ్ బాక్సుల్లో ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటి స్నాక్స్ ఇవ్వాలి?
పిల్లలు నిత్యం చురుకుగా ఉంటూ చదువులో రాణించాలంటే వారికి ప్రతీ నాలుగు గంటలకు ఓ సారి సమతులమైన, పుష్టినిచ్చే ఆహారం తప్పనిసరి అందించాలి. కూల్‌డ్రింక్స్‌తో పాటు బిస్కెట్లు, చాక్లెట్లు వదిలేయాలి. ఇంటిల్లిపాదీ తినే ఆహారపదార్థాల్లో ఉప్పు వినియోగాన్ని తగ్గించి, పిల్లల ఆహారంలో పప్పు వినియోగాన్ని పెంచాలి. స్కూలు దగ్గర ఏదో ఒకటి కొని తినే వారి కంటే ఇంట్లో ఉదయాన్నే అల్పాహారం తిన్న పిల్లలు చదువులో రాణిస్తున్నారని పరిశోధనల్లో తేలింది. పిల్లల ఆసక్తిని బట్టి వారికి ఇష్టమైన … Read more









