మీ పిల్లల్లో మానసిక సమస్యలు వస్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!
పిల్లలకు తల్లిదండ్రులే ప్రపంచం. ఏ విషయమైనా తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారు. సమాజంపై సామాజిక స్పృహ కల్పించేలా తల్లిదండ్రులు తోడ్పాడును అందజేస్తుంటారు. ఎంతో కష్టమైన విషయాలను సున్నితంగా పరిష్కరించుకునేలా తల్లిదండ్రులు సూచనలు అందజేయాలి. పిల్లలను పెంచేటప్పుడు ఎంతో సహనంగా అవసరం. చిన్న చిన్నవిషయాలకు చిరాకు పడకుండా.. వారిలో ఉన్న తప్పులను చెబుతూ మానసిక స్థైర్యాన్ని నింపాలి. చిన్నప్పుడే సమస్యలను ఎదుర్కొవడం నేర్చుకున్నట్లయితే భవిష్యత్‌లో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు. పిల్లలు శారీరక ఎదుగుదలతోపాటు మానసికంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు కృషి … Read more









