చిన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని భయపెట్టడానికి ఉపయోగించిన 7 సందర్భాలు.!! 3 వ ది అందరు ఎదుర్కొనే ఉంటారు!
చిన్నప్పుడు మనల్ని భయపెట్టడానికో, మన అల్లరిని మాన్పించడానికో మన పేరెంట్స్ రకరకాల భయాలు కల్గిస్తుంటారు. అందులో ఇప్పుడు 7 విషయాలను మనం ఓ సారి గుర్తుచేసుకుందాం.. ఎందుకా భయాలు కల్పించారు-దాని అంతరార్థం ఏంటి? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.! 1. కల్పించిన భయం: పండ్ల గింజలు తింటే కడుపులో చెట్లు మొలుస్తాయి.! దీనికి గల కారణం: చిన్న పిల్లలకు పండ్ల గింజలు అరగవు కాబట్టి ఇలాంటి భయాన్ని క్రియేట్ చేస్తారు. 2. కల్పించిన భయం: అన్నం తినకపోయినా, … Read more









