బాహుబలి సినిమాలో “కిలికి భాష” సృష్టికర్త ఎవరో తెలుసా ?
2015లో విడుదలైన తెలుగు సినిమా బాహుబలి సినిమా ప్రేక్షకులను పిచ్చెక్కించింది. దాని అద్భుతమైన కథ, బలమైన సంభాషణలు మరియు అద్భుతమైన స్క్రీన్‌ప్లే కారణంగా, ‘బాహుబలి’… ఉత్తర భారతదేశం, దక్షిణాదిలో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. అయితే బాహుబలి సినిమాలో కిలికి భాష అనేది హైలెట్. సినిమా మొదటి భాగం సెకండ్ ఆఫ్ లో ఈ భాష సినిమాకు ప్రధాన అసెట్. మాహిష్మతి సామ్రాజ్యానికి, కాలకేయులకు మధ్య జరిగే మహా … Read more









