Kiradu Temple : ఈ దేవాలయంలోకి సూర్యాస్తమయం తరువాత వెళ్తే అంతే.. రాళ్లుగా మారిపోతారు..
Kiradu Temple : అసలు ఈ ప్రపంచమే ఓ పెద్ద వింత. దీంట్లో మనకు తెలియని, తెలిసిన వింతలు, విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని కొంత కాలం పాటు వింతలుగా ఉన్నా కాలానుగుణంగా అవి ఆ స్థాయిని కోల్పోతాయి. కానీ కొన్ని వింతలు మాత్రం ఎల్లప్పుడూ రహస్యంగానే ఉంటాయి. అలాగే కొనసాగుతాయి. ఎన్నేళ్లయినా వాటిలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే వాటి గురించి ఎప్పటికప్పుడు కొత్తవారు తెలుసుకుంటూనే ఉంటారు. కాగా రాజస్థాన్‌లోని ఓ దేవాలయం … Read more









