వాలెంటైన్స్ డే రోజు లవర్స్ పెట్టుకునే ఈ 18 రకాల ముద్దుల గురించి మీకు తెలుసా.? అసలు అర్ధం ఏంటంటే.?
కపుల్స్ అన్నాక ఎన్నో రకాలుగా ముద్దు పెట్టుకుంటారు. వాటి గురించి మనమైతే చెప్పలేం. కానీ నిజానికి మీకు తెలుసా..? ఇలా కపుల్స్ పెట్టుకునే ముద్దుల్లో మాత్రం పలు రకాలు ఉన్నాయి. మొత్తం 100 రకాల ముద్దులను వారు పెట్టుకుంటారట. ఈ క్రమంలోనే కపుల్స్ పెదవులు వారిలో ఉన్న అనేక భావాలను తెలుపుతాయట. అలా అని చెప్పి మేం అనడం లేదు. షెరిల్ కిర్షేన్‌బామ్ తన పుస్తకంలో రాశారు. ది సైన్స్ ఆఫ్ కిస్సింగ్ అనే పుస్తకంలోనే షెరిల్ … Read more









