6 నెలల లోపు వయసున్న మీ చంటిపిల్లల బుగ్గలు, పెదాలపై ఎవర్నీ ముద్దుపెట్టనివ్వకండి.. ఎందుకంటే..?

చంటిపిల్లలను చూడగానే చాలామంది వారి బుగ్గ గిల్లడమో, అమాంతం దగ్గరకు తీసుకొని బుగ్గమీద ఓ ముద్దుపెట్టడమో చేస్తుంటారు. ఇలా చిన్నపిల్లలపై వాళ్లకున్న ప్రేమలను వ్యక్తపరుస్తారు. కానీ 6 నెలల వయస్సు లోపున్న చంటి పిల్లల్ని ఇలా ముద్దుచేయకూడదు. అసలు ఆ పసిపాప లేదా బాబు తల్లే త‌న బిడ్డను ఎవ్వరూ ముద్దుపెట్టకుండా చూసుకోవాలి. లేకపోతే ఎదిగే బిడ్డ ప్రాణానికే ప్రమాదం. 6 నెలల లోపు వయసున్న పిల్లల్లో ఇంకా వ్యాధినిరోధక శక్తి అంతగా ఉండదు కాబట్టి చిన్న … Read more